🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *అవకాశం ఆకాశం నుండి ఊడి పడదు.. అరచేతి గీతల్లో ఉండదు.. అలసిపోని గుండెలో ఉంటుంది.. అంతులేని పట్టుదలలో ఉంటుంది..నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు.. కానీ ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా కష్టపడాలి.. కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్లకపోవచ్చు.. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళే*🔥సక్సెస్ అనేది ఊరకే రాదు.. బాధలు తట్టు కోవాలి.. కష్టాలు ఓర్చు కోవాలి.. కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది.. మనసు గాయం అవుతుంది తట్టు కోవాలి.. గుండె మాటలకు ముక్కలవుతుంది, తట్టుకోవాలి.. ఎదురు దెబ్బలు తగులుతాయి,తట్టుకోవాలి.. బంధాలు కోల్పోవాల్సి వస్తుంది..సహనంతో మెలగాలి.. అనుభవ పాఠాలు నేర్చుకోవాలి.. ప్రతీ క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి.. అప్పుడు నువ్వు సక్సెస్ చేరుకోగలం🔥గెలుపు ఒక్కటే మనిషికి లక్ష్యం కాదు.. గెలుపుతో పాటు విలువలు గల వ్యక్తిగా ఎదగడం కూడా చాలా ముఖ్యమే.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకూ చెవులను మూసుకో.. ఎడిగిన తరువాత నోటిని మూసుకో..ఆలోచనలు ఎప్పుడూ ఉన్నంతంగా ఆచరణ ఎప్పుడూ మార్గదర్శకంగా ఉండాలి అప్పుడే జీవితంలో ఎదగగలము🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి