ఆదిత్య హృదయంతో పాటు సమస్త వేద వాఙ్మయం పురాణ యితిహాసములు వాటి సారం క్రతువు హోమం వలననే అని తెలుపుచున్నవినా. హోమం అనగా మంత్ర అక్షర పూరికములైన శక్తి గల తంత్రులు. యెక్క హవిసిసు సూర్యుని ద్వారానే మూర్పు. ఏలాగున అనగా ప్రకృతిలో చాలా విష వాయువులను కలవు. అవి వెలువరించే శక్తిని మనకు ప్రకృతి సాధనతో చక్కటి ప్రాణవాయువును యిచ్చి మానవ మనుగడకు దోహదపడుచున్నవి. అందుకే సూర్యుని అభిముఖంగా నుంచి కాసేపు అక్షర రూపంలో యున్న శక్తి ఆవాహన చేసుకోవడం. అప్పడు గాని మనకు మందబుధ్ది తొలగి దేహమునకు కావలసిన శక్తి పకృతి క్రతువు యెక్క హవిసిసులు స్వల్ప పదార్ధాలు కలయిక కెమిష్ట్రీ ప్రకారంగా దేహంలో చేరును. తద్వారా దేహములోని మలినములు తొలగును. మన సంప్రదాయంలో అగ్ని ముఖకాంతి ఏ కార్యమైనను జరిపించవలెను. ఎందుకనగా మనలో వున్న అగ్ని బాల్యంలో యున్న అగ్నితో అనుసంధానము చేయుట. నిత్యహోమం ప్రకృతివి సమతుల్యతలో ప్రకృతిలో పత్ర హరితము మెండుగా కలిగి గాలి, గాలి వలన నీరు నీటి వలన అగ్ని అగ్ని వలన సమస్త జీవులు వృధ్దినొందును. వాతావరణ సమతుల్యత సాధిచుటే యీ ప్రక్రియ మూల సిద్ధాంతము. మనం చేసేది చాలా సూక్ష్మం ప్రకృతి చేసే హోమం అనంత మైనది విశ్వానికి సంబంధించినది. అందుకే సూర్యుడు ప్రత్యక్ష కర్మ సాక్షి.
****************
****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి