9, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ లక్ష్మీనృసింహపంచరత్నం

1) శతసహస్రకోటిశరీరమనోవికారనివారణకారణాయ 
  నిర్మలప్రశాంతచిత్తధ్యానమగ్నప్రహ్లాదవరదాయ
  త్రిలోకభయభ్రాంతకరహిరణ్యకశ్యపభంజనాయ
  శ్రీలక్ష్మీహృదయాబ్జవాసాయ నారసింహాయ ||

2) జగద్గురుశ్రీఆదిశంకారాచార్యరక్షకమలహస్తాయ
   ప్రసిద్ధశ్రీపద్మపాదాచార్యార్చితశ్రీమంత్రరాజాయ 
   భక్తజనవాంచితార్ధఫలప్రదాయకకల్పవృక్షాయ
   శ్రీలక్ష్మీహృదయాబ్జవాసాయ నారసింహాయ ||

3) ఘనవజ్రదంష్ట్రవజ్రనఖాయుధవజ్రసదృశదేహాయ
   శ్రీనారదమునీంద్రాదిసంపూజ్యజ్వాలాలోచనాయ
   యోగధ్యానసమాధిస్థితప్రపంచతాపనివారణాయ 
   శ్రీలక్ష్మీహృదయాబ్జవాసాయ నారసింహాయ ||

4) అరిషడ్వర్గాదిభంజనలీలావిగ్రహస్వరూపాయ
   శ్రీభార్గవరామసంసేవ్యమహోగ్రనారసింహాయ
   గోచారసంభవదుష్టప్రభావవారకగ్రహాధిపత్యాయ 
   శ్రీ లక్ష్మీహృదయాబ్జవాసాయ నారసింహాయ ||

5) హరిద్రాకుంకుమసహితగంగాసలిలార్చితవపుషాయ
   స్వాత్మానందదివ్యమకరందసేవితమత్తభృంగరాజాయ
   గంధర్వవిద్యాధరయక్షకిన్నరకింపురుషసేవితాయ
   శ్రీలక్ష్మీహృదయాబ్జవాసాయ నారసింహాయ ||

         సర్వం శ్రీలక్ష్మీనృసింహదివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: