కొంత మంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంటుంది. వారు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు. డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఫలితంగా మానసిక ప్రశాంతతకు కొరవడి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా అదృష్టం లేకపోవడం వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశం కూడా వారికి అర్థం కాదు. ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించినామ మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. జీవితంలో కష్టాలను కోకొల్లలుగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొంత మంది ఇంట్లో పాత బట్టలు ఉంచడం లేదా చిరిగిన దుస్తులను ఉంచడం చేస్తుంటారు. ఇది చాలా చెడ్డ విషయం. ఇంట్లో ప్రతికూలతలను కలిగిస్తుంది. ఈ విషయాన్ని అస్సలు విస్మరించకూడదు. కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూండా పారేయడం మంచిది. ఫలితంగా ఇంట్లో దురదృష్టం దూరమై అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగాను పుంజుకుంటారు.
విరిగిన విగ్రహాలు ఉంచకూడదు..
ఇంట్లో దేవుడి, దేవతల ప్రతిమలను ఉంచడం ఎంతో శుభంగా పరిగణిస్తారు. అయితే కొంత మంది ఆ విగ్రహాలు విరిగినా, విచ్ఛిన్నమైనా వాటిని అలాగే ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేయడం శుభంగా పరిగణించరాదు. దేవుడి విగ్రహాలు ఒకవేళ విరిగినట్లయితే వీలైనంతవరకు వాటిని ప్రవహిస్తున్న నీటిలో అంటే నదులు, వాగుల్లో పడవేయాలి. ఇంట్లో ఒకే దేవుడు లేదా దేవతకు సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగగా ఉంచకూడాదు. ఇలా ఉంటే దోషంగా పరిగణించాలి.
ఇంటి పైకప్పుపై వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి..
కొంత మంది తమ ఇళ్ల పైకప్పుపై చెత్తచెదారం లాంటి వ్యర్థాలు వేస్తారు. ఇంటిపైన వ్యర్థాలు ఉంటే మీ తలపై భారాన్ని పెంచుతుంది. అంటే మీకు అప్పులు ఎక్కువవుతాయి. మీరు ఇంటి పైకప్పుపై వ్యర్థాలను వదిలేస్తే నగదు మీ వెంట ఉండదు. అంతేకాకుండా ఇంటి పైన చెత్తచెదారం ఉండంటవల్ల మీ కుటుంబ ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా పితృ దోషం కూడా మీపై ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఇంటి పైన చెత్తచెదారం లేకుండా చూసుకోవాలి.
అనవసర రాళ్లు ఇంట్లో ఉంచకూడదు..
కొంత మంది తమ ఇళ్లల్లో అనవసరమైన రాళ్లు లేదా గాజు వస్తువులను మొదలైనవి తరచూ ఉంచుకుంటుంటారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీకు ఈ విధంగా చేస్తున్నట్లయితే వాటిని ఇప్పుడే విసిరివేయాలి. అంతేకాకుండా అన్ని విధాల ఓ నిర్దిష్టమైన శక్తిని విడుదల చేస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఎక్కడ నుంచి ప్రతికూల శక్తులు బయటకు వస్తుందో తెలియకుండా మీరు ముక్కలను ఇంట్లో ఉంచకూడదు. కాబట్టి వీలైనంతవరకు అనవసర రాళ్లు, గాజు వస్తువులు ఇంట్లో ఉంచకూడదు.
విరిగిన అల్మారాలు ఉంచకూడదు..
విరిగినా లేదా తప్పు పట్టిన అల్మారాను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచకూడదు. విరిగిన ఇనుప అల్మారాలు డబ్బు నష్టాన్ని కారణమని నమ్ముతారు. కాబట్టి మీ ఇంట్లో అలాంటి విరిగిన అల్మారా ఉండే వెంటనే దాన్ని అక్కడ నుంచి తొలగించండి. ఫలితంగా మీ దురదృష్టం తగ్గుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో విజయం కూడా సొంతం చేసుకుంటారు. ఆర్థికంగాను వృద్ధి నమోదవుతుంది.
విరిగిన ఫర్నీచర్ ఉంచకూడదు..
ఇంట్లో విరిగిన వస్తువులేమైనా ఉన్నట్లయితే వాటిని అశుభంగా పరిగణించాలి. వీలైనంతవరకు వాటిని అక్కడ తొలగించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇంట్లో విరిగిపోయిన ఫర్నీచర్ ఉన్నట్లయితే అది పురోగతికి అవరోధంగా పరిగణిస్తారు. మీ ఇంట్లో టేబుల్ లేదా కూర్చీ విరిగినట్లయితే వెంటనే వాటిని అక్కడ నుంచి తొలగించాలి లేదా మరమ్మత్తులు చేయాలి. అంతేకాకుండా ఇంట్లో విరిగిన ఫర్నీచర్ ఉండటం అసహ్యకరమైన అనుభూతిని కలిగిస్తుంది
👉సేకరణ: శ్రీశర్మద.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి