వర్కు ఫ్రమ్ హోమ్ వంకతో పల్లెటూరికి పోయి షికారు చేస్తున్న ఒక సాఫ్ట్ వేరు ఉద్యోగికి👨💼 ఒకరోజు ఉదయం రోడ్డున పోతున్న ఎడ్లబండి కనిపించింది. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందులో ఆసామి👨🏿🦳 నిద్రపోతున్నాడు. ఎడ్లు🐂🐂 మాత్రం దారిలో చక్కగా నడుస్తూ ఉన్నాయి. వెంటనే అసలు అది ఎలా సాధ్యం? అని కనుక్కుందామని ఆ ఎడ్ల ఆసామి👨🏿🦳 దగ్గరకు వెళ్ళాడు.
👨💼సాఫ్ట్ వేర్ : "అయ్యా నువ్వు బండిలో నిద్రపోతున్నావు కదా అయినా ఎడ్లు నడుస్తూనే ఉన్నాయి ఎలా?"
👨🏿🦳ఆసామి: "వాటికీ పొలం దారి తెలుసు." .
👨💼సాఫ్ట్ వేర్ :"మరి అవి నడవకుండా ఆగిపోతే నీకు ఎలా తెలుస్తుంది?"
👨🏿🦳ఆసామి: "వాటికీ మెడలో కట్టిన గంటల🔔🔔 చప్పుడు ఆగిపోతుంది కదా! ఆలా తెలుస్తుంది"
👨💼సాఫ్ట్ వేర్ : "మరి అవి నడవకుండా అక్కడే నిలబడి తలాడిస్తూ చప్పుడు చేస్తా ఉంటేనో??!!"
👨🏿🦳ఆసామి: "అవి ఎద్దులు రాజా! సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కావు, వర్కు ఫ్రమ్ హోమ్ చేయడానికి"
👨💼సాఫ్ట్ వేర్ షాక్స్ 😱😱😱😱😱 ఆసామి రాక్స్ 🤩🤩🤩🤩
****************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి