29, సెప్టెంబర్ 2020, మంగళవారం

అస్సాం గౌహతి హైకోర్టు సంచలన తీర్పు:


గోవులను చంపడం కోసం తీసుకు వెళ్తున్న, (క్రూరత్వం విషయం ఆరోపించబడిన) కేసులలో స్వాధీనం చేసుకోబడిన గో వంశము (ఆవులు మొదలైనవి)..

కసాయిలకు గో హంతకులకు ఇవ్వకూడదని..., కనీసం యజమానులకు కూడా ఇవ్వకూడదని.., 

అట్టి ఆవులు గోశాలల లోనే ఉండదగినవని, తీర్పు చెబుతూ గో హంతకులకు అమ్మిన యజమానులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని వారిపై ఆరోపణలు స్వీకరించవలసిందేననీ "రుమీ కుమారీ ఫుకాన్" అనే మహిళా న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.

~ హైకోర్టు తీర్పు కనుక ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది...

అందరికీ తెలియజేయండి.

కామెంట్‌లు లేవు: