29, సెప్టెంబర్ 2020, మంగళవారం

కేతువు రూపంలో ఉన్న విషు విష్ణు శక్తి ప్రకృతి🌿🍃

 కేతువు రూపంలో ఉన్న విషు విష్ణు శక్తి ప్రకృతి🌿🍃 రూపంలో వున్న అమ్మ రూపంలో సృష్టి కారక రూపంలో గల లక్షణము గా మారును పరిశీలన చేయుట. హక్కు దానిని యీ విధంగా తెలుపు చున్నది. కేతుం కృణ్వన్న కేతవే, ఆపేశో మర్త్యా అపేశషే, సం ఉషద్ భీః అజాను యథా. కేతు లక్షణమైన శక్తి జీవ రూపంలోనే దేహ రూపంలో మెటీరియలైజ్ చెంది పదార్ధ రూపమైన గాని శక్తిగా మారును. అగ్ని రూపంలో మనకు దీని లక్షణము కెలియదు. అనగా అది రజో గుణము అనగా చైతన్య మైన గాని, దేశంగా మారుటకు దేహమే కారణం. లేనియెడల అగ్ని యెుక్క తత్వం మనకు తెలియదు బాల్యంలో అంతరం లో కూడా వున్నదని తెలియును. కాని లక్షణము తెలియదు. అది వస్తువుగా మారిన గాని తెలియదు. అదియే డిఎన్ఏగా మారుటకు. మారిన డిఎన్ఏగా పదార్ధరూపంగా మారాలి. కొంతవరకు భౌతికంగా తెలిసినా దాని లక్షణము ,రూపం, వాసన, గుణము తెలియవు. ఏవ్యక్తియెుక్క కారణము వేరొక వ్యక్తితో సన్నిధిని భావించజాలము. అది అను క్షణము మార్పు చెందు లక్షణము కలిగియున్నది కావున. సం ఉషత్ భీమా యథా. సం పూర్ణమైన మానవ శక్తి ఉష కాంతిగా మారి లక్షణముగా తెలియవలెనని అదియే దేహ రూపంలో అనగా మానవ రూపంలోనే మనకు తెలియుచున్నది. భఃఅనే లక్షణమైన కాంతి భిః గా మారి ప్రకృతి గాని మారి, భిః పంచభాతాత్మకమైన దేహముగా తెలియుచున్నది. సం అనునది ఎల్లప్పుడు కలిగిన పూర్ణమని అదియే సత్యమని దానిని తెలియుట ఙ్ఞానాన్ని అదియే బ్రహ్మ మని తెలియుచున్నది. అది స్థిరమైనది, అనగా ఎంత స్థిరముగా ధృవప్రాంత లక్షణం శక్తి ఎంత ధృవమెూ అంత. అది కూడా ఉత్తర ధృడమైన కల శక్తి రాడార్ చూపు లక్షణమని తెలియును. ఆపేశో మర్త్యా, అపేశషే, శక్తి, ఉష, శ ,ష, లు రెండూ ప్రక్క ప్రక్కనే యుండుట సూత్రమును పరిశీలించిన శక్తి శాశ్వతమైన ఈశ శక్తి ఉష అమ్మ శక్తి అనగా ప్రకృతి గాని మారుటయని తెలియుచున్నది. దీని ప్రకారము సూర్యుని కాంతిచేత భూమిపై చేరి పదార్ధ లక్షణముగా మారి అనగా జీవ సంబంధముగా పంచభూతాత్మకమైన ప్రకృతిగా మారుటవలననే తెలియుచున్నది. సూర్య కిరణాలు శక్తి సత్యమే. అది ప్రకాశ మైనప్పుడు తెలియదు 

అది మరుత్తు లుగా మారిన జీవ లక్షణమే మార్తాండ అండ లక్షణముగా మారి అది పిండమై మారుటవలననే తెలియుచున్నది.

కామెంట్‌లు లేవు: