"అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు.
అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు.
అనుమానంతో బతికేవారికి సరైన జీవితం ఉండదు."
-------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"పరిస్థితులు మనిషి ఆధీనంలో వుండకపోవచ్చు. కానీ
ప్రవర్తన మాత్రం మనిషి ఆధీనంలోనే ఉంటుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి