29, సెప్టెంబర్ 2020, మంగళవారం

62వ పద్యం


శా.

సంతోషించితి జాలు జాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్

శాంతిం బొందితి జాలు జాలు బహురాజద్వారసౌఖ్యంబులన్

శాంతిం బొందెద జూపు బ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబు ని

శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: