*__స్త్రీధర్మములు-_*
హరిద్రాం కుంకుమం చైవ సిందూరం కజ్జలం తథా కూర్పాసంకంచ తాంబూలం మాంగల్యాభరణం శుభం కేశసంస్కారకబరీ కర కర్ణవిభూషణం భర్తురాయుష్య మిచ్ఛంతీ దూరయేన్నక్వచిత్సతీ.....
తా!!పసుపు కుంకుమ సిందూరము కాటుక రైక తాంబూలము మంగళసూత్రము కొప్పుదువ్వుకొనుట చేతులచెవుల భూషణములు ధరించుటనివి భర్త్రాయుష్యము గోరెనేని నెప్పుడును విడువకూడదు....
_-"స్త్రీ కేశవపన విషయః"ధర్మశాస్త్ర గ్రంధే!-_*
శ్లో"కేశానాం వపనం నాస్తి నారీణాం వ్రత సత్రయోః|మహాదోషేషు సర్వేషు ఛేదయేదంగుళ ద్వయం|
రాజావా రాజపుత్రోవా బ్రాహ్మణోవా బహుశ్రుతః|
కేశానాం వపనం హిత్వా ప్రాయశ్చిత్తం సమాచరేత్|విద్వద్విప్ర నృపస్త్రీణాం నేష్యతే కేశవాపనం|
ఋతే మహాపాతకినో గోహంతు శ్చావకీర్ణినః|
ఈ విధముగా ధర్మశాస్త్ర గ్రంధాలు ఘోషిస్తున్నాయి.. "సువాసినీ స్త్రీలకు"భర్త ఉండగా? పూర్తి ముండనం పనికిరాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి