*సుభాషితం*
---------------
🌺
*యథాన్నం మధుసంయుక్తం*
*మధువాన్యేన సంయుతం ౹*
*ఏవం తపశ్చ విద్యా చ*
*సంయుక్తం భేషజం మహత్ ౹౹* 🌺
*భావం : అన్నంతో మధు చేరినా,లేక మధువే వేరే దేనిలో చేరినా అది మందు అయినట్టుగానే,విద్య,తపస్సు ఒక్కటి అయినపుడు అన్ని రకాల కొరతలను పోతాయి.*
🌺✍🏽
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి