4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పోత‌న త‌ల‌పు‌లో ...(42)

 



"పురుషుం, డాఢ్యుఁడు, ప్రకృతికిఁ

బరుఁ, డవ్యయుఁ, డఖిలభూత బహిరంతర్భా

సురుఁడును, లోకనియంతయుఁ,

బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!


“కృష్ణా! నువ్వు పరమపురుషుడవు, దేవాధిదేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు. విశాల విశ్వాన్ని నడిపేవాడవు, పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారములు.


 🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️శ్రీ‌కృష్ణ లీలామృతావిష్క‌ర‌ణం🏵️


కామెంట్‌లు లేవు: