4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

భగవంతుడి కోసం

 *🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏*


*సంసారంలో ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఆవాసం చేయండి. ఆ ఏకాంతంలో కనీసం ఒక్కరోజైనా భగవత్చింతన చేయండి.*


*భగవంతుడి కోసం విలపిస్తేనే, మంచిది. లోకులు భార్యాబిడ్డలకై కడివెడు కన్నీరు కారుస్తారు. కానీ భగవంతుడి కోసం ఎవరు విలపించరు. ఒక్క కష్టాల్లో తప్ప*


*🙏🙏Sri Rama Rama Ramethi Rame Rame Manorame Sahasra nama Tattulyam Rama Nama Varanane🙏🙏*


*Occasionally go to secluded places and stay while staying in Samsara. When you are lazy, meditate for at least one day in solitude*


*If we cry for God, it is also good. The worlds shed tears for their wives and children. But who will not weep for God*


*🍁🌹🍀🧚‍♂️శుభం భూయాత్ సర్వే జనాః సుఖినోభవంతు🧚‍♂️🍀🌹🍁* 

*🧚‍♂️🍀🌹🍁Subham bhuyath Sarve janaha sukhino bhavanthu🍁🌹🍀🧚‍♂️*

కామెంట్‌లు లేవు: