ఓం నమో నారాయణాయ🙏
ఏ పరమాత్మ నా యెడద నిట్టి సుచేతనమై రహించునో,
యే పరమాత్మ నామది కహీన బలంబయి నిల్చి యుండునో,
యే పరమాత్మ జ్ఞానసుధ నీ విధి నిత్య మొసంగుచుండునో,
యా పరమాత్మనే మదిని హాయిగ నెన్నుచుఁ బ్రస్తుతించెదన్.
జై శ్రీమన్నారాయణ🙏
చింతా రామకృష్ణారావు.
🙏🙏🙏
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి