4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

37వ పద్యం

 

మ. 

తనువే నిత్యముగా నొనర్పు; మదిలేదా చచ్చి జన్మింపకుం

డ నుపాయంబు ఘటింపు, మా గతులు రెంట న్నేర్పులేకున్న లే

దని నాకిప్పుడె చెప్పు; చేయగల కార్యం బున్న సంసేవ జే 

సి నినుం గాంచెదగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: