ఓం సదసద్రూపధారిణ్యై నమః. (లలితాసహస్రములో 661వ నామము.)
శ్రీ లలితాంబ! వందనము. శ్రీసదసద్వర రూపధారిణీ!
యేలుదు వీవు లోకముల నే క్రియ నిట్టి యవక్ర మార్ఖమం
దేలెడి నీకు నాహృదయమే వరపద్మము. విశ్రమించుమా.
యేలుము సర్వలోకములనిచ్చటనుండియె శాంభవీ కూపన్!🙏
అమ్మపాదపద్మములకు నమస్కరించుచు
చింతా రామకృష్ణారావు.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి