4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*కనకధారా స్తోత్రమ్*



*అంగం హరే పులక భూషణ మాశ్రయంతీ*

*భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్*

*అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*

*మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః*


*ముగ్ధా ముహుర్విదధతీ వదసే మురారేః*

*ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని* !

*మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా*

*సా మే ప్రియం దిశతు సాగరసంభవాయాః*


*విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్*

*ఆనందహేతు రధికం మురవిద్విషోపి*

*ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థమ్*

*ఇందీవరోదర సహోదర మిందిరాయాః*

     🌻 *...శుభోదయం...* 🌻

కామెంట్‌లు లేవు: