2, సెప్టెంబర్ 2020, బుధవారం

చంచలమైన మనస్సు

చంచలమైన మనస్సును ప్రశాంతంగా ఉంచడం ఎలా ?
అతిగా ఆలోచించకుండా ఉండటం ద్వారా
తినే ఆహారపదార్దాలు మితంగా సమయానుకూలంగా తీసుకోవడం ద్వారా
సరైన నిద్ర లేదా ఆలోచనలేని నిద్ర పోవడం ద్వారా
ఇతరులమీద అతిగా ఆశపడటం లేదా వారినుండి అతిగా లాభాన్ని పొందకుండా ఉండటం ద్వారా
స్వార్ధం లేకుండా జీవిచడం ద్వారా
అసూయ లేకుడండా బతకడం ద్వారా
ఇతరుల గొప్పతనాన్ని గుర్తించడం ద్వారా
ఇంకా కామ క్రోధ మోహ మద మాశ్చర్యం లాంటి షట్ గుణాలను జయయించడం ద్వారా
ఇవన్నీ చేయడం అనేది అందరికి అంత సాధ్యమైన విషయం కాదని నాకు తెసులు కానీ కేవలం రెండు పనులు మన జీవితంలో అన్నిటిని మార్చగలవు.
1 . దైవారాధన
2 . సేవాగుణము
ఆ పరమశివుడు మహాదేవుడు పరమేశ్వరుడిని మన తనః మనః (తనువూ మనస్సు ) ద్వారా ధ్యానించడం ద్వారా బాధలు భయాలు తొలగి బతికున్నంతకాలం అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిచడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతూ ఎల్లపుడు ఉన్నదాంట్లో ఆనందంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. 
#మహాశివునిధ్యానం #పరమేశ్వరునిదర్శనం #ఆనందమయజీవితం

కామెంట్‌లు లేవు: