2, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ రామ రామ

*🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏*

*ఎప్పుడూ తన సౌఖ్యం, తన స్వార్థమే లక్ష్యంగా జీవించే వానికి, తనలో ఉన్న చైతన్యమే ఇతరులలో కూడా ఉందన్న ఆలోచన రానే రాదు.*

*ప్రాపంచిక భోగాల్లో మునిగి ఉన్నా, మనస్సుకు మంచి విచారాలు కలిగి, సజ్జన సాంగత్యం, సాధుసంగమం అనేవి దొరికినప్పుడే / లభించినప్పుడే ఆ భోగవాంఛలు సమసి పోతాయి*

*🍁🌹🍀🧚‍♂️శుభం భూయాత్ సర్వే జనాః సుఖినోభవంతు🧚‍♂️🍀🌹🍁*

కామెంట్‌లు లేవు: