...
మనకి తెలంగాణ లో స్లాబ్ రేట్లు ఈ విధంగా ఉంటాయి
Domestic
కేటగిరీ 1A (నెలసరి విద్యుత్తు వాడకం 100 యూనిట్లు లోబడి ఉంటే)
0-50 - ₹1.45/unit
51-100 - ₹2.60/unit
కేటగిరీ 1B(i) (నెలసరి విద్యుత్తు వాడకం 100 నుండి 200 యూనిట్ల మధ్యలో ఉంటే)
0-100 - ₹3.30/unit
101-200 - ₹4.60/unit
కేటగిరీ 1B(ii) (నెలసరి విద్యుత్తు వాడకం 200 యూనిట్ల పైబడి ఉంటే)
0-200 - ₹5.00/unit
201-300- ₹7.20/unit
301-400 - ₹8.50/unit
....ఈ విధంగా ఉంటాయి
ఒక ఉదాహణ...
ఒక నెలలో అనగా 30వ రోజున మీ యూనిట్స్ 199 గా ఉన్నది... ఇప్పుడు మీకు bill ఇచ్చినచో.. ఈ విధంగా ఉంటుంది
మీ కేటగిరీ 1B(i) గా వస్తుంది
విద్యుత్తు చార్జీలు
0-100 = 100x3.3 =₹330/-
101-199 = 99 x 4.30 = ₹425.7/-
Total energy చార్జీలు ₹755.7/- దీని పైన ₹60 - ₹75 దాకా మినిమం చార్జీల తో కలిపి ₹830/- దాకా బిల్లు వస్తుంది...
ఒకవేళ మీటర్ రీడర్ 3రోజులు late ga vachi bill ivvadam valla slab రేట్లు పెరిగి bill ఎక్కువగా ఇస్తారు అని చెప్పడం తప్పు...
ఒకవేళ 33 వ రోజున మీ యూనిట్స్ 208 వచ్చింది అనుకుందాం...
ఇలా జరిగినప్పుడు 33 రోజులకు అనుగుణంగా మీ స్లాబ్ రేట్లు కూడా మారుతాయి...
పై చెప్పిన స్లాబ్ రేట్లు సరిగ్గా 30 రోజులకు bill ఇచ్చినచో వర్తిస్తుంది... ఇప్పుడు 33 రోజులకు స్లాబ్ ఈ విధంగా మారుతుంది...
33/30 x 100,200
0-110 units - ₹ 3.30/ units
111- 220 units - ₹ 4.30/units
ఇప్పుడు బిల్లు లెక్కిస్తే
0-110 = 110x3.3 = ₹363/-
111-208 = 108 x 4.3 = ₹ 464.4/-
ఎనర్జీ చార్జీలు ₹827.4/- గా వస్తుంది
ఒకవేళ ఆ మెసేజ్ లో చెప్పినట్లు లెక్కిస్తే మీ బిల్లు 200 యూనిట్లు దాటడం వలను కేటగిరీ 1B(ii) గా వస్తుంది
0-200 = 200 x 5 =₹1000/-
201 - 208 = 8 x 7.2 = ₹57.6/-
ఎనర్జీ చార్జీలు 1057.6/- గా వస్తుంది
Practical గా సరిగ్గా ప్రతీ ఒక్కరికీ 30 రోజుల వ్యవధి లో బిల్లు ఇవ్వటం అనేది సాధ్య పడదు.. కావున ఈ రకమైన calculation విద్యుత్తు సంస్థలు చాలా సంవత్సరాలు గా ఆచరిస్తున్నారు... కావున బిల్లు late ga ఇచ్చినందుకు మీకు ఎక్కువ bill vachindani kangaaru పడాల్సి న అవసరం లేదు...
ఆధారం లేదు అపోహలతో లేనిపోని మాటలు అని వాళ్ళని కించపరచకుండ... వాళ్ళకి సహకారం అందించాలని ప్రతీ ఒక్కరికీ తెలియజేస్తున్నాం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి