*అశ్వత్థామ బలిర్వ్యాసో* *హనుమానశ్చ విభీషణః* l
*కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః* ||
అర్థం : *అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు* - ఈ ఏడుగురు చిరంజీవులు.
పైనున్న శ్లోకంలో మీ పేరు గనుక లేకపోతే దయచేసి ముఖానికి *మాస్క్* ధరించి, పదేపదే చేతులు శుభ్రం చేసుకోండి. తగినంత భౌతిక దూరం పాటించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి