21, అక్టోబర్ 2020, బుధవారం

సహస్రనామం

 విష్ణు సహస్రనామం. యిది వేదములో వర్ణించిన శక్తి పూర్ణమైన పదార్ధాలు లక్షణము. దీనిని ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో పదే పదే చెప్పవలసి వచ్చింది. అనగా అంత అఙ్ఞానం బలీయంగా ప్రబలి యున్నది. వేదం అది యిది అని సూత్రప్రాయంగా చెప్పి యున్నారు. చెప్పాలంటే తెలియాలి. అనగా దర్శించాలి.సాధనతో తెలియాలి. వకరు  ఎంత చెబుతారు చెప్పినది ఎవరికి వారే తెలుసుకోవాలి. మహర్షులు సాధన చేసి తెరిచారు. అందుకే వారు యప్పటికీ వారి ఆత్మ నక్షత్ర మండలంలో యుండి దర్శించు చున్నారు మానవ నడవడి కలను. అధర్మ నడక అయినపుడు వారు భగవంతుని తో కలిసి భూమిపై అవసార్ధం ఉద్భవస్తారు. మనం కూడా ఏదైనా అవసరం వుంటేనే ఎవరినైనా ఆశ్రయిస్తాము. ఏ అవసరం లేకపోతే ఎవరినీ లెక్క చేయండి. అదియే అఙ్ఞానం. యీ స్తోత్రం యుధ్ధం భూమిలో చెప్పబడినది. నీ కర్మ నీవు చేయమని అధర్మానికి నశింపచేయుటకు. భగవంతుడు కారణము అర్జునుడు కారకుడు. రెండూ భగవంతుని అంతలో. నిజంగా కృష్ణుడు ఆత్మ సౌలు. వేరే ఎవ్వరూ కాదు. ఇంత బలవంతుడు కూడా కృష్ణుని ఆశ్రయించాడు. అనగా సూపర్ పర్వ భగవంతుడే తప్ప యింకెవరూ కాదు. అది మనదేశంలోనే ఆత్మ రూపంలో గల శక్తి యే. కొంతమందికి ఙ్ఞానులకు తెలుసు అది భగత్తవత్నమని. కొంతమందికి మానవ రూపంలో యున్న నరుని మాత్రమే. దీనికి శిశుపాలుడు, దంతవక్త్ర, దుర్యోధన, జరాసంధ, కంసాది అజ్ఞానులు. భీష్మ, విదురుడు మెుదలగు భాగవతభక్తులు. యీ నాడు కూడా అదే పరంపర. యీ సంఘర్షణ యిప్పుడు అధికమైనది. అంతమంది మరణానికి కారణం అంత బలమైన అఙ్ఞానం. యీ స్తోత్ర మంతా సృష్టి పరిణామం గురించి అంతా భహవత్తత్వమని చెప్పుటే.ప్రతీ అక్రమ మంత్ర శక్తి యే. ఆదినుండి మంచి చెడు సంఘర్షణ యే శక్తి పరిణామం. ఙ్ఞానం సృష్టి వి నాశనమునకు ప్రయత్నించుటయే అసుర ప్రవృత్తి.' సో అహం' అనే వకే శ్లోకం సమస్తం ఉపనిషత్ సారం. నసంశయః సంశయం లేకుండా స్తుతి చేయుట ఙ్ఞానం. అసలు వుందా లేదా  అన్నదే అఙ్ఞానం నీ లోనే గమనం భగవత్ శక్తి. వచ్చి వెళ్ళుటేే భగవత్ శక్తి.

కామెంట్‌లు లేవు: