21, అక్టోబర్ 2020, బుధవారం

శక్తి స్వరూపిణి

 




సకల శాస్త్ర ఙాన ప్రదాయిని, సకల శక్తి స్వరూపిణి, సరస్వతీ మాత కృపా కటాక్షం యావత్ విశ్వ జీవరాశికి సంప్రాప్తించి, ప్రస్తుత క్లిష్ట సమస్యలు తొలగి, అనాదిగా యావత్ విశ్వ జీవాల సంరక్షణా బాధ్యత కలిగియున్న విశ్వ మానవాళి, తమ వంతు కర్తవ్యం నిర్వహించే " జీవకారుణ్యతా " భావాన్ని పెంపొందించడానికి తగిన మనో స్థైర్యాన్ని పొంది, ఆత్మ విశ్వాసంతో యావత్ విశ్వ సంపూర్ణ సంక్షేమానికై ప్రయత్నం చేయగలరని ఆశిద్దాం. బాసర ఙాన సరస్వతీ దేవి శుభాశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ, శుభమస్తు, శుభోదయం 🙏🌹 గుళ్లపల్లి ఆంజనేయులు 

కామెంట్‌లు లేవు: