అద్భుతమైన ఆవిష్కరణ*.
ఇజ్రాయెల్ దేశ శాస్త్రజ్ఞులు
అంధుల కోసం ఒక క్రొత్త పరికరం కనిపెట్టారు.
ఈ పరికరం ద్వారా ఏ అంధుడైనా మనం చూడగలిగే, చదవగలిగే విధంగానే ప్రతిదీ చూడగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా 4,00,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ పరికరం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ వీడియోలో ఆ అంధుల ఆనందాన్ని చూడండి. ఇది మానవాళికి సరికొత్త, అమూల్యమైన బహుమతి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి