*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
*"జీవితంలో మన మీద మనకి నమ్మకం ఉండి మంచి సంకల్పం మంచి ఆలోచనలతో ఏ కార్యం తలపెట్టిన విజయం లభిస్తుంది."*
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
*"మంచివారు శత్రువుకు కూడా సాయం చేస్తారు. చెడ్డవారు తోడబుట్టిన వారికి కూడా హాని చేస్తారు. కాబట్టి మంచివారు కఠినంగా మాట్లాడినా వారిని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వారి మాటల్లో కఠినత్వం ఉన్నా చేతల్లో ప్రేమ ఉంటుంది."*
🌻🌻🌻🌻🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి