3, అక్టోబర్ 2020, శనివారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*

                                                                                        పద్యం: 1916 (౧౯౧౬)*


*10.1-902-*


*ఆ. విమల ఘనతరాత్మవిజ్ఞానవిద్యచే*

*నిగుడలేక యుడుప నిభము లగుచుఁ*

*గర్మమయములైన క్రతువుల భవ మహా*

*ర్ణవముఁ గడవఁ గోరినారు వీరు.* 🌺



*_భావము: పామరులైన ఈ గోపకులు మహత్తరమైన బ్రహ్మ విద్య రహస్యమును గ్రహించలేక, అసమర్ధులై, తెప్పలు వంటి సామాన్య కర్మస్వరూపములగు యజ్ఞములతో ఈ సంసారమనెడి మహా సాగరమును దాటగోరుచున్నారు._* 🙏



*_Meaning: Indra was thinking light of the yadava folk: "These ignorant, incompetent cowherds could not realise the secrets of higher knowledge like BrahmaVidya. They are indulging in normal yajnas which he is comparing with a canoe in their attempt to cross the huge ocean called life"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866 661454).*

కామెంట్‌లు లేవు: