ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః.🙏(శ్రీ లలితా సహస్ర నామములలో 506వ నామము)
కం. మాయికులఁ ద్రుంచ శూలా
ద్యాయుధములు తాల్చినట్టి తల్లివి, మాలో
మాయను బాపుము శూలా
ద్యాయుధ సంపన్న! నిన్ను ధ్యానింతు మదిన్.🙏
అమ్మ పాదపద్మములకంజలి ఘటిస్తూ🙏
చింతా రామకృష్ణారావు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి