3, అక్టోబర్ 2020, శనివారం

లాల్ బహుదూర్ శాస్త్రి

 What'sapp లో ఒక మిత్రుడు పెట్టిన కథనాన్ని యధాతథంగా అందిస్తున్నా 

►►జాతి మరచినా..చరిత్ర మరువని ఏకైక నాయకుడు..!!

►►ఈ దేశంలో గాంధీలు అయినా పుడతారేమో కానీ శాస్త్రిలాంటి వారు పుట్టరు..!!

*******************************************************************************************

లాల్ బహుదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే..

ఒక రెండు మాటలో లేక రెండు పేజీలో సరిపోవు..!!

ఎందుకంటే అసలు అటువంటి వ్యక్తిత్వం..

అంతటి నిబద్దత కలిగిన వారు మనదేశంలో పుట్టడం ఒక అదృష్టం..!!

.

వారి గురించి మచ్చుకు కొన్ని విషయాలు..!!

.

అయన Congress వంశంలో పుట్టలేదనో...

లేక కండలు తిరిగిన పెద్ద బలమైన శరీరం ఉన్న వ్యక్తి కాదనో..!!

లేక ఆరడుగుల అందగాడు కాదనో..!!

లేక పెద్ద ధవంతుల కుటుంబంలో పుట్టని వ్యక్తి కాదనో..!!

.

లేక అయన 1965 యుధ్ధం గెలిపించిన వ్యక్తి అయినందుకో..!!

ఆహార ధాన్యాల కొరత ఉందని పెరట్లో నాగలి పట్టి దున్నినందుకో..!!

తన కుటుంబాన్ని వారానికి ఒక రోజు ఉపవాసం ఉంచినందుకో..!!

ప్రధానిగా ఉండి కూడా సొంత Car లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచినందుకో..!!

కేంద్ర Home మంత్రిగా పనిచేసి సొంత Home కూడా లేనందుకో..!!

.

చివరికి అయన ఎలా ఎందుకు మరణించారో కూడా

ఈ దేశ ప్రజలకి తెలియకుండా పోయినందుకో...

.

ఈయన ప్రజలకి,పార్టీలకి,ప్రభుత్వాలకి గుర్తులేకపోవడానికి కారణాలు ఎన్నెన్నో..!!

.

కాని..

ఆయనకి తెలిసింది ఒక్కటే..

నీతి నిజాయితీగా ప్రజలకి సేవ చెయ్యడం..!!

ఒక్క రూపాయి కూడా వెనకేసుకోకుండా..

తన చివరి నిముషం వరకు దేశానికి సేవ చేస్తూనే చనిపోవడం..!!

.

చరిత్ర తెలిసిన వారు ఎవరైనా..

అయన గురించి చెప్పమంటే "ఒక్క"మాటే చెపుతారు..

.

గాంధీలు అయినా పుడతారేమో కాని...

లాల్ బహుదూర్ లాంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళి పుట్టరు అని..!!

.

ఆ మాట ఎంత గొప్పదో..

అయన వ్యక్తిత్వం అంకితభావం ఏంటో..

ఈ ఒక్క మాటతో మనం అర్ధం చేసుకోవచ్చు..!!

.

జాతి మరచినా..

చరిత్ర మరువని ఏకైక నాయకుడు..!!

.

వారికి గొప్ప నివాళి..!!

కామెంట్‌లు లేవు: