"మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది.
ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది.
దానం సంపాదనను శుద్ధి చేస్తుంది.
క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది."
-------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"కఠినమైన మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది.
ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి