3, అక్టోబర్ 2020, శనివారం

ఓరిమి వంటి తపస్సు

 క్షాంతితుల్యం తపో నాస్తి సంతోషాన్న పరం సుఖమ్ 

నాస్తి తృష్ణాసమో వ్యాధిర్న చ ధర్మో దయాపరః



ఓరిమి వంటి తపస్సు లేదు. సంతోషాన్ని మించిన సుఖం లేదు. దురాశవంటి వ్యాధి లేదు. దయను మించిన ధర్మం లేదు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: