శ్లోకం:☝️
*గృహిణీ స్వజనం వక్తి*
*శుష్కాహారమితాశనమ్ ।*
*పతిపక్షాంస్తు బహ్వాశీన్*
*క్షీరపాంస్తస్కరానపి ॥*
భావం: భర్త వైపు చుట్టాలు బకాసురుడి బంధువులు వలే తిండిపోతులని, ఇంట్లో ఉన్న పాలు, పెరుగు నెయ్యి మొత్తం ఖాళీ చేసేస్తారని, ఇంకా పోతూ పోతూ తమ హస్త లాఘవం ప్రదర్శించి వస్తువులు కజేస్తారని... కాని తన వైపు చుట్టాలు మాత్రం చాలా నాజూగ్గా తినే మితాహారులని, అస్సలు ఇబ్బంది పెట్టరని వెనకేసుకు వచ్చిందిట ఒకాయన భార్య!😆
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి