అందరికీ రాత్రి అయితే ఈ యోగికి రాత్రి రెండు గంటల దాకా పగలే.
అదే "అట" అనే పదప్రయోగాన్ని విడదీసినప్పుడు
12 గంటల తర్వాత వెలికి వచ్చింది.
పోతనామాత్యునికి భాగవతం తెనుగున వ్రాయుట సంకల్పించినప్పుడు ఆయనకి రాయగలనా లేదా అనే సందేహం ఏర్పడినది. అంతటి మహా గ్రంధం తన భుజాలపై వేసుకోవడం సమంజసమా అనే సందేహం కలిగినది
అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై భాగవతం కొనసాగించని ఆజ్ఞను చేశాడు.
ఆయన తనలోని అంతర్మదనాన్ని లోకానికి ఈ పద్యం ద్వారా తెలియపరిచాడు. శ్రీరామచంద్రమూర్తి అన్నాడు నే పలికితే భగవంతుడు అవుతుంది. తన యొక్క పలుకే భాగవతం అని రామభద్రుడు స్వయంగా అన్నారు. అంటే ప్రతి పలుకు రామభద్రుడు పలికించిన పలుకే.
ఈ కావ్యం రాయడం వల్ల
నేను సంసార బంధనాన్నించి తొలగిపోతానని రాముడే చెప్పారు. రాముని మాటతో భాగవతం వ్రా యటం కాక ఇతరుల గాధలు ఎందుకు రాయాలి. అంటే మూడో వ్యక్తి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ధ్రువీకరించిన భావాన్ని తన భాగవతంలో వ్యక్తికరించాడు. ఈ భావాన్ని వ్యక్తీకరించటమే
అను పద ప్రయోగం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి