29, జులై 2023, శనివారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :31/150 


వ్యాళరూపో గుహావాసీ 

గ్రహమాలీ తరంగవిత్ I 

త్రిదశః కాలదృక్ సర్వకర్మ 

బంధవిమోచనః ॥ 31 ॥ 


* వ్యాళరూపః = సర్పరూపమున ఉండువాడు, 

* గుహావాసీ = గుహలో నివసించువాడు, 

* గ్రహమాలీ = గ్రహములన్నింటిని నడిపించువాడు, 

* తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు, 

* త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు (దేవత), 

* కాలదృక్ = (స)కాలమును బాగుగా గుర్తించువాడు, 

* సర్వకర్మబంధవిమోచనః = కర్మలయొక్క సమస్త బంధములనుండి విముక్తి కలిగించువాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: