18, అక్టోబర్ 2020, ఆదివారం

శృంఖలాదేవి


91 99638 01993: "శృంఖలాదేవి" :

అమ్మవారి ఉదారభాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం కలకత్తాకు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా' అనే గ్రామంలో ఉన్నద

+91 99638 01993: కామాక్షి

సతీదేవి వీపు భాగం పడిన ప్రదేశం కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉన్నది. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం నుండి 75 కి. మీ. దూరంలో ఉన్నది. అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్పించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి

91 99638 01993:

 చాముండేశ్వరి

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణంలో, ఆ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరి అమ్మవారిగా వెలిసిందని దేవిభాగవతం చెబుతుంది. హరుని రుద్ర తాండవంలో అమ్మవారి ‘తలవెంట్రుకలు' వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

కామెంట్‌లు లేవు: