18, అక్టోబర్ 2020, ఆదివారం

 

చిత్తాయత్తం ధాతుబద్ధం శరీరం

నష్టే చిత్తే ధాతవో యాన్తి నాశమ్,

తస్మాచిత్తం సర్వదా రక్షణీయం

స్వస్థే చిత్తే బుద్ధయః సంభవన్తి.



సప్తధాతువులతో ఏర్పడిన శరీరం చిత్తం మీద ఆధారపడి ఉన్నది. చిత్తం పాడవుతే ధాతువులు నశిస్తాయి. అందుచేత చిత్తాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. చిత్తం స్వస్థం (ఆరోగ్యం)గా ఉంటే సద్బుద్ధులు పుడతాయి.


శుభోదయము !:

 *శుభోదయం*      

           

           *మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు కాని*

           *మనసున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గర ఉండాలనుకుంటాడు.*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

కామెంట్‌లు లేవు: