18, అక్టోబర్ 2020, ఆదివారం

 శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి


ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.


నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే దుర్గా దేవిని భక్తితో ధ్యానించి దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పఠించిన వారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.


॥ శ్రీదుర్గాదేవికవచమ్ ॥


శ్రృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ ।

పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సఙ్కటాత్ ॥ ౧॥


మధుర భక్తి రస గానం :

ప్రియా సిస్టర్స్


          🙏 శుభోదయం 🙏


       మీ లయన్ రవిప్రకాష్

🙏🍁🔔🍁🕉️🍁🔔🍁🙏

కామెంట్‌లు లేవు: