🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🌞*శుభోదయం*🌞
-------------------
🌻 *మహానీయుని మాట*🌻
-------------------------
"నువ్వు గెలిచేవరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు.
ఎవరూ నిన్ను పట్టించుకోరు.
నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలి అన్నా ముందు నువ్వు గెలవాలి."
-------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
"మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది.
ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
*🔯_నేటివిశేషం_*🔯
*తులా సంక్రమణం - రా 8.36 ని నుండి*
*శరన్నవ/దేవీనవ రాత్రులు ప్రారంభం*
మనకి 27నక్షత్రములు ఉన్నాయి, మొదటి అశ్వని నక్షత్రమునకు అధిదేవతలు అశ్వనీ దేవతలు. చంద్రుడు అశ్వనీ నక్షత్రముతో కూడి ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి కలిగిన మాసము కనక ఆశ్వీయుజ మాసము మొదటి మాసము కావాలి.
చాంద్రమాన ప్రకారము చైత్రమాసము మొదటి మాసము....
27 నక్షత్రములలో మొదటి 13, వెనక 13 నక్షత్రములను విడచి పెట్టి మధ్యలోఉన్న 14 వ నక్షత్రమైన చిత్తా నక్షత్రముతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉన్న మాసము కనక చైత్ర మాసము మొదటి మాసము అవుతుంది.
ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసము మొదటి మాసము అవుతుంది, భగవంతుని చేరుకోవడానికి ప్రారంభము అక్కడ ఉంటుంది.
ఆ మాసమునకు అంత గొప్పదనము ఇచ్చి శారదా నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అనగా దానికి ఒక్కటే ప్రధానమైన కారణము.
ఈ మాసములో మొదటగా ప్రారంభము అయ్యే మొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభములో ఉండేటటువంటి తెల్లవారుఝాము సమయమువంటివి...
సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలము బ్రాహ్మీ ముహూర్త కాలము అంటారు.
ఉపాసనకి పరమయోగ్యమైన కాలముగా నిర్ణయింపబడింది, ఉపాసన క్రమములో ఉండే సం|| అంతటినీ ఒక రోజుగా భావన చేస్తే తెల్లవారుఝాము కాలము ఆశ్వీయుజ మాసము వచ్చే పాడ్యమి లగాయితు నవమి వరకు ఉండే కాలము.
ఆ తొమ్మిది రాత్రులు ఏవి ఉన్నాయో అది తెల్లవారుఝాము కాలముగా పరిగణిస్తారు, ఒక సం || అంతటికి శారదా నవరాత్రులే తెల్లవారు ఝాము కాలము.
రోజు మొత్తమునకు ఉపాసనకు అత్యంత యోగ్యమైన కాలము తెల్లవారు ఝామున సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కనక దానికి ఉపాసనకు యోగ్యము అంటారు.
మిగిలిన కాలము ఇంద్రియములతో కలసి పైకి తిరిగే మనసు వశము అవడము అంత తేలిక అయినది కాదు.
మనసు తెల్లవారుఝాము కాలములో మనసు వెనకకి వెళ్ళి దాని మూలమైన ఆత్మ ఏది ఉన్నదో దాని యందు ఒదిగిపోతుంది.
ఒకరోజుకి తెల్లవారుఝాము కాలము ఎంత గొప్పదో అంత గొప్పది ఒక సం || అంతటినీ రోజుగా భావన చేస్తే శరదృతువులో ఆశ్వయుజ మాసములో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు.
తొమ్మిది రోజుల క్రమమును విడచి పెట్టకూడదు, అందరూ చేస్తారు వ్యక్తిగతముగానూ చేస్తారు... దేవాలయములలో చేస్తారు.
వీధి వీధిన దుర్గా అమ్మవారిని నిలబెట్టి వాయు ప్రతిష్ఠచేసి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవములు చేసి పదవ రోజు విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణముగా శాంతికర కల్యాణముతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకుని వెళ్ళి నిమజ్జనము చేస్తుంటారు.
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి