**దేవీ నవరాత్రులు**
4.నాల్గవరోజు
అమ్మవారి అలంకారము.
అన్నపూర్ణాదేవి.
**ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ** **మాతాకృపాసాగరీ నారీనీల** **సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ**
**సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ **కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి** **కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"**
దసరా ఉత్సవాలలో అమ్మవారిని నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం - దధ్ధోజనం,పొంగలి.
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై /
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై /
ఓం పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై /
సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై /
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్ర్యై /
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై /
ఓం త్రిపురాయై నమః
ఓం లక్ష్మ్యై /
భయహారిణ్యై నమః
ఓం భ్వాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మదిజనన్యై నమః
ఓం గణేశ జనన్యై /
ఓం శక్త్యై నమః
ఓం కౌమారజనన్యై /
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై /
భగవత్యై నమః
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై /
శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
ఓం భ్వాన్యై /
చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలక్ష్యై /
విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై /
ఓం ఆర్యాయై నమః
ఓం కల్యాణ నిలయాయై నమః
ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై /
ఓం శుభాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం మత్తపీనపయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణు సేవితాయై నమః
ఓం సిద్దాయై /
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానంద జనన్యై నమః
ఓం పరానంద ప్రదాయిన్యై నమః
ఓం పరోపకార నిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః
ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం శుభానంద గుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమదనాయై నమః
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్దచిత్తాయై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మహాభగవత్యై / దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థ దాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటింబిన్యై నమః
ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం శంకరప్రియవల్లభాయై నమః
ఓం సర్వధారాయై నమః
ఓం మహాసాధ్వ్యై నమః
ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః
🌹శ్రీ మాత్రే నమః🌹
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి