20, అక్టోబర్ 2020, మంగళవారం

రుద్రాయ

 ఈమాగ్ం రుద్రాయ, ఇరిణ్యాయ చ,అని రుద్రం,ఈ అనేది భౌతిక పరంగా శక్తియని. దాని మూలమేదో తెలియదు భౌతికవాదులకు.ఇమాం అని వక మతమునకు సంబంధించిన గురువు, ఈస్టర్ అనేది వక సూత్రం కొంతమందికి అన్నింటిలోను ఈ ఉషఠ ర అనే శక్తి సూత్రములు కనిపించు చున్నవి. అన్నింటినీ సంస్కృతంలోనుండే, శక్తిని భాష అక్షరరూపంలో సంస్కరించి దాని రూప లక్షణ, అనగా  శక్తి నిండియున్న పదార్ధరూపమును శాంతపరుచుట.దాని వ్యాప్తిని, అంతమును తెలియజేసిరి. అభిషేకం చేయుట కూడా అదియే. వక పరిమితపరిమితపరిమాణ పదార్ధరూపమైన శక్తిని అభిషేకం చేసిన విలక్షణమైన రేడియేషన్ ప్రకృతి రూపంలో గల పదార్ధశక్తి రేడియేషన్ మపోరూపంగా మారుటకు ఆశ్చర్యం కదా. అనగా శక్కని పదార్ధరూపమైన ప్రకృతి అనే రూప శక్తితో ప్ర భావించి గాని ఫలితం విశ్వశ్రేయస్సునకు ఉపయెూగించుట. ప్రధానంగా దీనికి దీవాధారమైన జలము ఎఎందుకు. అనగా జలం జీవ జాలవృధ్దికి మూల తత్వం. పదార్ధరూపమైన లక్షణము గల వస్తువులను పంచభూతాత్మకమైన మార్పులు మానవ సృష్టితములు కావు. జగత్తు నుండి జగత్తు ఉధ్భవించినది. ఎవరూ తమ మేధస్సుతో తయారు చేయుట లేదు. మౌలిక సూత్రమును తెలుసుకొనుట మాత్రమే మనం తెలుసుకొనుట. మనకు కూడా ధాతుపరమైన పుష్టి కలుగుటకు షడిరసగుణములు కలిగిన పదార్ధలక్షణమే కావాలి. అటులనే పరమేశ్వర రూపమైన లింగమునకు కూడా అటులనే అవసరం. దానివలన ప్రకృతిని ఒౌషధపరంగా మారుటకు సృష్టిని సవ్యమార్హములో నడిపించుట యను మూలసూత్రమే. దైవ లక్షణము. లేనిచో వినాశ హేతువు రాక్షస ప్రవృత్తి. మనబుధ్దిని కూడా పదార్ధలక్షణముగల రూపంలో స్థిరంగా యుంచుట. ఇ అనే శబ్దలక్షణమునకు మాతృక వేగమే. అది తరవాత ఆంగ్ల పరమైన శబ్ద చిహ్నంగా మారినది దానిని గణిత ప్రకారం కొంతమంది మహానుభావులు సూత్రపూర్వకరూపంలో తెలియుటకై ప్రయత్నించుటయే సాధన. చాలా సులువుగా తెలియుటకై అనే ప్రయత్నమునకు మన మహర్షులు వేద రూపంలో గుర్తించి మనకు పరంపరగా అందించారు. ఏ అచ్చు శబ్దమునకైనా  ఆ ఈ ఏ ఓ ఔ , అనే దీర్ఘ శబ్ద సాధనయే పదార్ధలక్షణముహా మారుటకు. అనగా శబ్ద రూప పదార్ఘలక్షణమును వ్యాప్తి చేయుట. శబ్దము పలుకుటకు శక్తి కావాలి అది వాయు రూపం. ఉచ్ఛ్వాస, విశ్వాసమును ప్రణవ రూపం. ప్రణవ రూపం ప్రాణమని అది ౦ పూర్ణమగుట విషు విష్ణు తత్వం దానికి మూల తత్వ మైన పరమేశ్వరునికూడా మాయ ఆవహిచును. నారాయణ శకితి సూర్య శక్తి యే. దానిని అనుభవించుచు అది అసాధ్యమని భావించుట అఙ్ఞానముతో కాడిని మూర్ఖత్వం. అనగా ప్రకృతి పట్ల కృతఙ్ఞతలు లేకపోవుట. యిది యే అమ్మ తక్వం. నార యను ఎన్ అనే శక్తి ర రజో గుణము వ్యాప్తి చెంది అనగా నీరుగా మారి ప్రకృతిగా మారినది. రుద్రవ్యాప్తియే నారాయణ తత్వం. వకే అక్షర శక్తిని పదేపదే ఉఛ్చరించుటయే మంత్ర సాధన. మననం చేయగానే వ్యాప్తి చెంది దాని ద్వారా పదార్ధలక్షణము గల దేహంలో మార్పులు కలుగును. గం అనేవి గణపతి తత్వం. ౦ పూర్ ణంలో శక్తి గ గమనం వ్యాప్తి చెందుట. యిది మూలాధార మూల శక్తిని ప్రేరణ చేయును. దానివలన కాలకృత్యాలు సమస్త దోషములను హరించును. అణువు శుద్ది చేసినదాని దాని శక్తి లక్షణము ఎలా తెలియదు ఆత్మ తత్వ మైన శరీర ధర్మం కూడా అట్లే తెలియదు. 

ఈమాగ్ం అనగా గురు రూపంలో చైతన్యం గణపతి. యిదే ఈ మా గ్ం . షేక్ అనే తత్వం కూడా ఆంగ్ల పరంగా ఉష అనే ఏ కాంతి కలదో దాని ప్రతిరూపమైన క జీవచైతన్యం. అలాగే ఇమం మే ఈ అనే ౦ పూర్ణ మ మే నేను అనే దేహ జీవ రూపంలో కలదు. నమ ఇరిణ్యాయ చ ,ఇ అనే శక్తి రకారంలో రిగా మారి వ్యాప్తి చెందినది. అగ్నికి మరో రూం ఇరిణ్యాయ, అని తెలియుచున్నది. ఇమాం, సన్యాసి, ఙ్ఞానం, తత్వవేత్త, ఋషి, యివి అన్నియు వకే తత్వం కలిగిన జీవ లక్షణము తెలియు విధానము. సద్, ఎప్పుడు కలిగిన అగ్ని తత్వం అది రూపమైన తెలియును. అసద్ లేదు అంటూనే ఉన్నదానిని అనుభవించుట. యింత కన్నా విశ్వాసఘాతకం యింక ఏమీ లేదు. ఏమీ లేదు అనుటకు అఙ్ఞానం జీవము ఙ్ఞానం. అసద్ ఉద్దీపన చేయుట. అనగా కనిపించని శక్ని కనపించునట్టు చేయుట. రుద్ర లో అసద్భ్యో అని కలదు. ముందు అసద్ అని ఆపై యత్ భ  ప్రకాశమానమైన తెలియుచున్నది. అమర్ అనేది అమరత్వం. అనగా జీవుడు ఎల్లప్పుడు వుండుట.అది విషు విష్ణు రూపమైన తత్వం. దేహం వుండదు. అది దైవ శక్తి జీవ నిష్క్రమణ అమరత్వం. విష్ణుమ్మే పాహి అనే మంత్ర లక్షణమే రుద్రం.

కామెంట్‌లు లేవు: