🗣 జాతీయం🤔*
*శూర్పణఖ మేనకోడలు*
మేనమామ, మేనత్తల పోలికలు బిడ్డలకొస్తాయన్నది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకొచ్చింది. రామాయణకథలోని పాత్ర శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలైన ఈమె రాక్షసస్వభావం, వంచన తత్వంతో కనిపిస్తుంది. ఇటువంటి స్వభావాలు స్త్రీలలో ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఈ జాతీయంతో సూచించటం ప్రయోగంలో ఉంది.
నేటి సుభాషితం🤘*
*మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రన సముద్రమంతా చెడిపోడు.*
*--మహాత్మా గాంధీ*
*
--------------------
🌻 *మహనీయుని మాట* 🍁
-------------------------
" లేని గొప్ప తనాన్ని ప్రదర్శిస్తే
నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" విజయం గొప్పది కాదు..
సాధించిన వాడు గొప్ప.!
బాధ పడటం గొప్ప కాదు..
బాధను తట్టుకునే వాడు గొప్ప.!
బాంధవ్యాలు గొప్ప కాదు..
వాటిని నిలబెట్టుకునే వాడు గొప్ప.!
🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻✨🌻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి