తారుమారు.
విదేశీయులు క్రింద కూర్చొని అరిటాకు లో భోజనం చేస్తుంటే , మనం పళ్ళాలు పట్టుకుని , కాళ్ళకు చెప్పులు వేసుకుని , చెప్పులతోనే బాబ్బాబు రాంబాబు అంటూ క్యూలో నుంచుని , ఆడ మగ తేడా లేకుండా ఒకరి నొకరు తోసుకుంటూ , ఒకరి మీద మరొకరు పడిపోతూ బఫే భోజనాలు చేస్తున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి