20, అక్టోబర్ 2020, మంగళవారం

ప్రమాణం

+91 99089 49429: 

జిహ్వే ప్రమాణం జానీహి భోజనే భాషణేఽపి చ

అతిభుక్తిరతీవోక్తిః సద్యః ప్రాణాపహారిణీ.



ఓ నాలుకా ! ఎంత తినాలో , ఏమి ఎంత మాటలాడాలో గుర్తు ఉంచుకో. ఎక్కువగా తిన్నా ఎక్కువగా మాటలాడినా ప్రాణానికి ముప్పు తెచ్చిపెడుతుంది

*       

           

         *సంతృప్తిపడే వ్యక్తి ఏ నాటికీ పేదవాడు కాదు అలాగే!*

        *అసంతృప్తి చెందే వ్యక్తి ఎన్నటికీ సంపన్నుడు కాలేడు.*

          

🌞🌅

కామెంట్‌లు లేవు: