20, అక్టోబర్ 2020, మంగళవారం

83వ పద్యం

 👆83వ పద్యం

శా.

వేధం దిట్టగరాదు గాని, భువిలో విద్వాంసులం జేయనే

లా? ధీచాతురి జేసె,   జేసిన గులా మాపాటనే పోక క్షు

ద్భాధాదుల్ గలిగింపనేల? యది కృత్యంబైన  దుర్మార్గులన్

ఛీ! ధాత్రీశుల జేసె, జేయనేటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: