*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
🪷 *మే 22, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
ఈనాటిపర్వం:
*సర్వేషాం శ్రీ నృసింహ జయంతి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్ధశి* సా 06.47 వరకు ఉపరి *పౌర్ణమి*
వారం :*బుధవారం*(సౌమ్యవాసరే)
*నక్షత్రం : స్వాతి* ఉ 07.47 వరకు ఉపరి *విశాఖ*
*యోగం : వరీయాన్* మ 12.37 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : గరజి* ఉ 06.17 *వణజి* సా 06.47 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 08.00 - 11.00 సా 03.30 - 04.30*
అమృత కాలం :*రా 11.54 - 01.36*
అభిజిత్ కాలం :*ఈరోజు లేదు*
*వర్జ్యం : మ 01.43 - 03.25*
*దుర్ముహుర్తం : ప 11.38 - 12.30*
*రాహు కాలం : మ 12.04 - 01.42*
గుళిక కాలం :*ఉ 10.27 - 12.04*
యమ గండం :*ఉ 07.12 - 08.50*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *తుల/వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.35*
సూర్యాస్తమయం :*సా 06.33*
*ప్రయాణశూల : ఉత్తర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*
అపరాహ్న కాలం :*మ 01.22 - 03.58*
*ఆబ్ధికం తిధి :వైశాఖ శుద్ధ చతుర్దశి*
సాయంకాలం :*సా 03.58 - 06.33*
ప్రదోష కాలం :*సా 06.33 - 08.46*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
_________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
సరస్వతీ నమస్తుభ్యం-వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥
🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🪷🪷🍃🌷
🌹🌷🍁🌷🌷🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి