*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *గురువారం*🌷
🌷 *మే 23, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
ఈనాటిపర్వం: *మహావైశాఖి/గురుపూర్ణిమ/బుద్దపూర్ణిమ*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : పౌర్ణమి* రా 07.22 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*
వారం :*గురువారం* ( బృహస్పతి వాసరే)
*నక్షత్రం : విశాఖ* ఉ 09.15 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : పరిఘ* మ 12.12 వరకు ఉపరి *శివ*
*కరణం : భద్ర* ఉ 07.09 *బవ* రా 07.22 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*రా 11.22 - 01.02*
అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*
*వర్జ్యం : మ 01.24 - 03.04*
*దుర్ముహుర్తం : ఉ 09.54 - 10.46 మ 03.06 - 03.58*
*రాహు కాలం : మ 01.42 - 03.19*
గుళిక కాలం :*ఉ 08.50 - 10.27*
యమ గండం :*ఉ 05.35 - 07.12*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *వృశ్చికం* 0
సూర్యోదయం :*ఉ 05.35*
సూర్యాస్తమయం :*సా 06.34*
*ప్రయాణశూల : దక్షిణ* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*
అపరాహ్న కాలం :*మ 01.22 - 03.58*
*ఆబ్ధికం తిధి : వైశాఖ పూర్ణిమ*
సాయంకాలం :*సా 03.58 - 06.34*
ప్రదోష కాలం :*సా 06.34 - 08.46*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.5*
_____________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌹🙏 *ఓం సాయి శ్రీ సాయి*
🌹 *జయ జయ సాయి*🌹
🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌷🌷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి