*శుభోదయం, పంచాంగం **
తేదీ.22.05.2024
బుధ వారం (సౌమ్య వాసరే)
మేర వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ క్రోధి నామ సంవత్సర, ఉత్తరాయణే
వసంత ఋతౌ
వైశాఖ మాసే శుక్ల పక్షే చతుర్దశ్యాం
సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.30
సూ.అ.6.21
శాలివాహనశకం 1946 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం.
కల్యబ్దాః 5125 వ సంవత్సరం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణ పుణ్యకాలం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
చతుర్దశి సా. 5.42 వరకు.
మంగళ వారం.
నక్షత్రం స్వాతి ఉ.7.04 వరకు.
అమృతం రా.11.22 ల 1.05 వరకు.
దుర్ముహూర్తం ఉ. 8.04 ల 8.55 వరకు.
దుర్ముహూర్తం ప.11.30 ల 12.21 వరకు
వర్జ్యం ప. 1.04 ల 2.47 వరకు.
యోగం వరీయాన్ ప.12.16 వరకు.
కరణం వనజి సా.5.42 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు.
గుళిక కాలం ఉ.10.30ల 12.00 వరకు.
యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. .
************
పుణ్యతిధి వైశాఖ శుధ్ధ చతుర్దశి.
****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి