*శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం (దీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*
జూన్ 2 వ తేదీన విజయవాడలో బందరు రోడ్ లో గల లబ్బిపేట వేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు యూనివర్సిటీ వారి స్పాట్ అడ్మిషన్లు జరుగును. కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించండి.... ఎందువలన అంటే.....
కంచి యూనివర్సిటీ లో
డోనేషన్లు లేవు
మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవు
మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లు కలవు
చక్కని హాస్టల్ వసతి
UGC అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అతి తక్కువ ఫీజులు.
ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దూరలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.
అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్/యూనివర్సిటీ ల లాగానే అన్ని కోర్సులు అందుబాటులో..
ముఖ్యంగా ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా వ్యాపార ప్రకటనలు ఉండవు. ఇది స్వామీజీ వారి ఆజ్ఞ. విద్యని వ్యాపార దృష్టితో చూడకూడదు అని వారి భావన. విద్యార్థులకు ఉన్నత ప్రమాణ విద్య అందించి వారి సామర్ధ్యాలను అనుసరించి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించడమే కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ వారి లక్ష్యం.
*ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఈ యూనివర్సిటీ లో అన్ని కులాలవారికి అడ్మిషన్లు ఇవ్వబడును.*
*ఇటువంటి సదావకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోండి. ఈ సమాచారం అందరికీ పంపించండి*
*స్పాట్ అడ్మిషన్ కొరకు తెచుకోవలసిన డాక్యుమెంట్లు 20 వ తేదీన తెలియచేయబడును.*
*మరిన్ని వివరాలకు*
*యామిజాల నరసింహ మూర్తి*
*చీఫ్ కో ఆర్డినేటర్*
*కంచికామకోటి ఘటికస్థానం*
*సెల్ 9912626900*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి