22, మే 2024, బుధవారం

ఋగ్వేదం అడ్మిషన్

 అందరికి నమస్కారం నా పేరు శ్రీదత్త ఘనపాఠి ఋగ్వేదం . ఎవరైనా బ్రాహ్మణ పిల్లలు ఋగ్వేదం నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం అడ్మిషన్ ఓపెన్ అయ్యాయి .కావున వయసు 8 సంవత్సరాలు నుంచి 13 సంవత్సరాలు లోపు ఉంటే సరిపోతుంది ఋగ్వేదం పూర్తి చేసి పంపగలము .ఆసక్తి ఉన్నవారు కర్నూలు లో గల కంచి వారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అఖిల బ్రాహ్మణ కరివిన సత్రం శంకరా చార్య వేద పాఠశాలలో అధ్యాపకుడిగా ఉన్నాను.విద్య , వైద్యం ఉచితంగా చక్కటి భోజన సదుపాయాలతో ఉన్నది. ఆసక్తి ఉన్నవారు .చేర్పించవచ్చు .అలాగే ఋగ్వేదం సంపూర్ణం గ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించగలను దయచేసి ఎవరైనా ఉంటె చెప్పండి 🙏8277246156 . ఈ మెసేజ్ forword చెయ్యండి.ఒకరైన ధర్మoవైపు నడిపించిన వాళ్ళం అవుతాము . నమశ్శివాయ🙏

కామెంట్‌లు లేవు: