ఈ అనే శక్తిని ఇన్ద్రః అని దాని జ్యోతి ఉష కాంతివలన తమస్సును ను పోగొట్టుట అనగా చీకటిని వజ్రంవలెనే ఖండితమైన లక్షణముకలదని దెలియుచున్నది. తమసో మా జ్యోతిః గమయ.తమస్సునుండి జ్యోతిలోనికి చీకటి నపండి వెలుగునకు అజ్ఞానం నుండి ఙ్ఞానమార్గమునకు అనగా అమృతత్వమే ఙ్ఞానమార్గమని తెలియుచున్నది.యత్ యు జం జీవమూలమైన పూర్ణమైన యీ మంత్ర పరిశీలన. అదియే జ్యోతిర్లింగ రూపమైన శక్తియే జ్యోతి ఉష శాస్త్ర మునకు కూడా సంబంధిచినది. అనగా నవగ్రహ అధీనమైన పరమేశ్వర శక్తియే.దివి పృథివిని సమస్తం వ్యాప్తియైయున్నది. కాని ప్రత్యక్షంగా దాని లక్షణము తెలియుట లేదు. కాంతి కనపడుచున్నది. న యే తత్ దివః పృథివ్యా అన్తం ఆపుర్న మాయాభిః ధనదాం పర్యభూవన్. యుజం వజ్రం వృషభశ్చ్రక్ర ఇన్ద్రోన్ ఈః జ్యోతిషా తమసో గా అదుక్షత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి