25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

58వ పద్యం

 

మ. 

శ్రుతు లభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్

మతినూహించి, శరీర మస్థిరము బ్రహ్మం బెన్న సత్యంబు కాం

చితిమంచున్ సభలన్ వృథావచనముల్ చెప్పంగనే కాని ని

ర్జితచిత్త స్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: